Monday, November 3, 2008
పీఠిక
విషయాన్ని సూటిగా మాట్లాడుకుందాం.అరవై సంవత్సరాల రాజకీయ స్వతంత్ర్యం మనల్ని చేరుకోవలసిన ఉన్నత స్థితి కి తీసుకు వెళ్లలేదు. మనల్ని పాలించిన వారు మనల్ని వదిలి వెళ్ళిపోయినా, భారత దేశపు సగటు మానసిక పరిపక్వత ఇప్పటికీ బానిసల స్థాయిలోనే ఉండిపోయింది. స్వతంత్ర్యం అనేది ఒక్క మెట్టయితె, ఒక సార్వభౌమత్వమున్న భౌగోళిక పరిధి ని దానిని నిర్వర్తించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను అందించడానికి కృషి చేసిన చాలామందిని మరచి,
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment